NTR: నందిగామ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పీఎం అజయ్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి మార్గాలు, ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లింకేజీలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్.వి.ఎస్. ప్రసాదరావు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
పీఎం అజయ్ పథకంపై అవగాహన సదస్సు
Advertisement
Advertisement
Advertisement


