NLG: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఆశా వర్కర్లకు రూ. 18,000 ఫిక్స్డ్ వేతనం, ఇతర హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. నల్లగొండలో శుక్రవారం జరిగిన తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
వార్తలు
'ఆశ వర్కర్ల హామీలను అమలు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


