హైదరాబాద్: 28°C
వార్తలు

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!

Advertisement

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. NDA కూటమికి చెందిన జేడీఎస్, బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేడీఎస్ సభ్యులే ఈ క్రాస్ ఓటింగ్ వేసినట్లు సమాచారం. దీనిపై బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చెందిన అగ్రనాయకత్వం విచారణకు ఆదేశించింది.

Advertisement

Advertisement