హైదరాబాద్: 28°C
వార్తలు

యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

Advertisement

NTR: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకల ఏర్పాట్లను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశతో కలిసి యోగా వేదికలు, పార్కింగ్, తాగునీరు, వైద్య శిబిరాలు, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను సమీక్షించారు.

Advertisement

Advertisement