కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై నడిచే హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఈ హక్కును రక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఒక రహదారి ఉంటే దాని వెంట ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేసి నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపింది.
వార్తలు
కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
Advertisement
Advertisement
Advertisement


