హైదరాబాద్: 28°C
వార్తలు

సింహాచలం నిత్యప్రసాద పథకానికి విరాళం

Advertisement

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్యప్రసాద పథకానికి హైదరాబాద్‌కి చెందిన చలపతి రావు శుక్రవారం రూ. 1,00,000 విరాళంగా అందజేశారు. ఆలయ ప్రొటోకాల్ కార్యాలయంలో అధికారులకు ఈ నగదును ఆయన నేరుగా అందజేశారు. విరాళం అందించిన దాతకు దేవస్థానం అధికారులు స్వామి వారి అంతరాలయ దర్శనం కల్పించారు.

Advertisement

Advertisement