హైదరాబాద్: 28°C
వార్తలు

మరోసారి NEET పేపర్‌ లీక్‌.. క్లారిటీ

Advertisement

జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది. ఎలాంటి పేపర్ లీక్ జరగలేదని స్పష్టం చేసింది. ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. పరీక్షకు ముందు ఏ వ్యక్తీ, సంస్థకు ప్రశ్నపత్రాలు దక్కే అవకాశం లేదంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.

Advertisement

Advertisement