ASR: డుంబ్రిగుడ మండలం అరకు వారపు సంతలో శుక్రవారం ఎస్సై ఎల్.సురేష్ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత అందరి బాధ్యత అన్నారు. మహిళలు, బాలికలను వేధించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు.
వార్తలు
మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


