SKLM: ఎల్‌ఎన్ పేట మండలం తురకపేట గ్రామంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది పర్యటించారు. దోమల నివారణపై గ్రామస్థులకు అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో, ఖాళీ స్థలాల్లో వర్షం నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. డాక్టర్ పాపారావు సూచించారు. పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటిని తీసివేయాలని పేర్కొన్నారు.
వార్తలు
దోమల నివారణపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


