హైదరాబాద్: 28°C
వార్తలు

సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

Advertisement

విశాఖ మహారాణిపేట SBI శాఖలో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ సి. బాలసతీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజీహెచ్ మాజీ పీడియాట్రిక్స్ హెడ్ డా. జగన్ మోహన్ రావు సికిల్ సెల్ అనీమియా లక్షణాలు, చికిత్స, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత వివరించారు.

Advertisement

Advertisement