హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: భారత్ - పాక్ షేక్ హ్యాండ్

Advertisement

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి భారత్ - పాక్ ప్రతినిధులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇటీవల LOC వద్ద పట్టుబడ్డ పాక్ జాతీయుడు అసద్ ఖాన్‌ను భారత సైనికులు తిరిగి స్వదేశానికి అప్పగించారు. ఈక్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు కరచాలనం చేసుకున్నారు. భారత్‌లో ఉన్నంత వరకు అసద్‌ను మర్యాదగా, గౌరవంగా చూసినట్లు సైన్యం పేర్కొంది. ఇది తమ మానవతా విలువలకు నిదర్శనమని తెలిపింది.

Advertisement

Advertisement