హైదరాబాద్: 28°C
వార్తలు

మున్నలూరులో ఎమ్మెల్యే ప్రజా దర్బార్

Advertisement

NTR: కంచికచర్ల మండలం మున్నలూరులో శుక్రవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, కూటమి నాయకులతో ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామస్తుల నుండి అర్జీలు స్వీకరించి కొత్త పెన్షన్ల హౌసింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీల ఉపాధ్యక్షులు కోగంటి తదితరలు పాల్గొన్నారు. 

Advertisement

Advertisement