హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీజేఐ వెంకటరమణను కలిసిన నెట్టెం

Advertisement

NTR: పొన్నవరం గ్రామంలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ తన స్వగృహానికి విచ్చేసిన సందర్భంగా, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు. ఈ సందర్భంగా, ఇరువురి మధ్య ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్ధి చేయాలని CJI కోరారు. 

Advertisement

Advertisement