NTR: మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం దాములూరు ఇసుక క్వారీలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 8 వాహనాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ ఇసుక క్వారీ వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.
వార్తలు
అక్రమ ఇసుక రవాణా.. 8 వాహనాలు సీజ్
Advertisement
Advertisement
Advertisement


