నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు వాట్సాప్ ద్వారా NTA అలర్ట్ మెసేజ్‌లను జారీ చేసింది. విద్యార్థులకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో వెరిఫైడ్ వాట్సాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్లు, అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. ఫేక్ మెసెజ్‌ల నుంచి విద్యార్థులను రక్షించేందుకే ఈ చర్యలు చేపట్టింది. అయితే +91 7827980287 నెంబర్ నుంచి వచ్చే సందేశాలనే నమ్మాలని సూచించింది.
వార్తలు
రీఎగ్జామ్.. విద్యార్థులకు వాట్సాప్‌లో అలర్ట్ మెసేజ్‌లు
Advertisement
Advertisement
Advertisement


