నీట్ రద్దు ప్రకటన వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆగటం లేదు. మరో రెండు రోజుల్లో నీట్ రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన అవంతిక అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నిన్న రాత్రి భవనం పైనుంచి దూకి అవంతిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వార్తలు
నీట్ పరీక్షకు ముందు మరొక విద్యార్థిని బలి
Advertisement
Advertisement
Advertisement


