జియో తన సరికొత్త ఏఐ పరికరం 'జియో టెలిఫ్రేమ్'ను ఆవిష్కరించింది. ఇది రోజువారీ పనులను పూర్తి చేస్తుంది. గదిలో ఉంటూనే మన అవసరాలను గుర్తించి.. డాక్టర్ అపాయింట్‌మెంట్స్ గుర్తుచేయడం, వర్షం పడేలా ఉంటే గొడుగు తీసుకెళ్లమని చెప్పడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా, క్రికెట్ మ్యాచ్ సమయంలో లైవ్ స్కోరును డిస్‌ప్లే చేస్తూ, జియో హాట్‌స్టార్‌ను ప్లే చేస్తుంది.
వార్తలు
టెలిఫ్రేమ్.. మీ ఇంట్లో ఏఐ ఏజెంట్
Advertisement
Advertisement
Advertisement


