హైదరాబాద్: 28°C
వార్తలు

సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి: డీఎస్పీ

Advertisement

BDK: చంద్రుగొండ పోలీస్ స్టేషన్‌ను కొత్తగూడెం డీఎస్పీ ఎల్. ఆదినారాయణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను డీఎస్పీ పరిశీలించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

Advertisement

Advertisement