PLD: అఖిలభారత కాంగ్రెస్ కమిటీమాజీ అధ్యక్షుడు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మానాన్నల ప్రేమాలయం వృద్ధాశ్రమంలో డీసీసీ అధ్యక్షుడు. న్యాయవాది గర్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు.
వార్తలు
డీసీసీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


