AKP: నక్కపల్లి మండలం బోయపాడుకు మంజూరైన మినీ జెట్టి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్యకార నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నక్కపల్లిలో హోంమంత్రి అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్యపేటకు మినీ జెట్టి మంజూరు చేసినందుకు హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
జెట్టిని మంజూరు చేసినందుకు అనితకి కృతజ్ఞతలు
Advertisement
Advertisement
Advertisement


