హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాలు.. సీఎం వార్నింగ్

Advertisement

యూపీ అయోధ్య రామమందిరంలో విరాళాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రుజువు కావడంపై సీఎం యోగీ వార్నింగ్ ఇచ్చారు. నిందితులు ఎలాంటి వారైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా రామ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రజలు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. అలాగే ఈ స్కాంకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఉన్న సిట్‌కు ఇవ్వాలని సూచించారు.

Advertisement

Advertisement