BDK: భద్రాచలం పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి లక్ష్యాలతో పనిచేస్తున్న గ్రీన్ భద్రాద్రి సంస్థ 14వ నూతన కమిటీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. రెడ్డి సత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి, కార్యదర్శిగా రంజిత్, కోశాధికారిగా ప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ పర్యావరణ పరిరక్షణకు మరింత కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.
వార్తలు
పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ భద్రాద్రి కృషి
Advertisement
Advertisement
Advertisement


