VSP: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో విశాఖ చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం AU కన్వెన్షన్ హాల్‌లో జరిగిన “రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో మాట్లాడారు. మౌలిక సదుపాయాలు, రహదారులు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాల్లో పురోగతి కనిపిస్తుందన్నారు.
వార్తలు
'విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
Advertisement
Advertisement
Advertisement


