హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ గడ్డపై ఆఫ్ఘాన్ డ్రోన్ల పంజా

Advertisement

పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆఫ్గానిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులోని ఐసీస్, ఐసిస్ ఖోరాసన్ స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ ఘటనలో ఉగ్రవాదుల ఉమ్మడి కార్యచరణ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆఫ్ఘాన్ ఇస్లామిక్ ఎమిరేట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ఎంత మంది మరణించారనేది తెలియరాలేదు.

Advertisement

Advertisement