VZM: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఈ నెల 30న జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సుమారు 400 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, 15 మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్ తెలిపారు.
వార్తలు
ఈ నెల 30న జిల్లాకు రాష్ట్రపతి రాక
Advertisement
Advertisement
Advertisement


