హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ బాధిత కుటుంబాల‌కు రూ. కోటి ఇవ్వాలి: కాక్రోచ్

Advertisement

నీట్ పేపర్ రద్దుతో దేశవ్యాప్తంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ లేఖ రాశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. కాగా, ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ జరగనుంది.

Advertisement

Advertisement