PLD: అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ ఎండిఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన పాల్గొని వినతులను స్వీకరించారు. ప్రజల చెంతకు పాలనను చేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతి పత్రాలు అందజేశారు.
వార్తలు
ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్
Advertisement
Advertisement
Advertisement


