హైదరాబాద్: 28°C
వార్తలు

రాజకీయాల్లోకి కుమారుడు.. పళనిస్వామి సంచలన ప్రకటన

Advertisement

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సంచలన ప్రకటన చేశారు. తన కుమారుడు మిథున్ రాజకీయ ప్రవేశంపై మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. తన కుమారుడు రాజకీయాల్లో అడుగుపెట్టరని స్పష్టం చేశారు. ప్రస్తుతం మిథున్ అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యుడిగా మాత్రమే ఉన్నారని తెలిపారు. పార్టీలో ఎలాంటి పదవిలోనూ లేరన్నారు. అన్నాడీఎంకేను ఎవరూ కదిలించలేరని.. గెలుపోటములు సహజమని పేర్కొన్నారు.

Advertisement

Advertisement