అన్నమయ్య: రాజంపేటలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు 26 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.31,69,692 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారులు చమర్తి జగన్ మోహన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
రాజంపేటలో CMRF చెక్కులు పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


