హైదరాబాద్: 28°C
వార్తలు

PGRSకు బస్సులో ఆత్మకూరు వెళ్లిన కలెక్టర్

Advertisement

NDL: ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి సమిష్టి ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. 'వన్ మంత్–ఫోర్ విజిట్' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి జేసీ సూరజ్ ధనుంజయ్, అధికారులతో కలిసి కలెక్టర్ ప్రత్యేక బస్సులో బయలుదేరారు. దీంతో కలెక్టర్ పై ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి.

Advertisement

Advertisement