హైదరాబాద్: 28°C
వార్తలు

తప్పుదోవ పట్టించేలా ప్రకటనలపై FSSAI కొరడా

Advertisement

ఫుడ్ బ్రాండ్ల తప్పుదోవ పట్టించే ప్రకటనలపై FSSAI చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కస్టమర్లను మోసం చేసేలా బ్రాండింగ్, లీడ్ క్లెయిమ్స్ చేస్తున్న సఫోలా, కిండర్ జాయ్, రా ప్రెస్పరీ సహా పలు అగ్రశేణి బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. ఆయా కంపెనీలు నిర్ణీత గడువులోగా సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే భారీ జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేయనున్నట్లు తెలిపింది.

Advertisement

Advertisement