అన్నమయ్య: పీటీఎం మండలం రాపూరివారిపల్లెలో శుక్రవారం కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది SIR సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ సేవలు, వాటి ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు SIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని సచివాలయ సిబ్బంది సమీర, టీడీపీ కన్వీనర్ రాపూరి రాజశేఖర్ రెడ్డి, జనసేన నాయకురాలు ప్రత్యూష ధర్మ గల్లా సూచించారు.
వార్తలు
SIR సేవలపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


