SDPT: బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆలయంలో ప్రత్యేక గణపతి పూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు, సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వార్తలు
రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి ఉత్సవాలు
Advertisement
Advertisement
Advertisement


