హైదరాబాద్: 28°C
వార్తలు

మిస్ క్రౌన్ ఆఫ్ రాయలసీమ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు

Advertisement

KDP: క్రౌన్ ఆఫ్ రాయలసీమ అందాల పోటీల్లో "మిస్ క్రౌన్ ఆఫ్ రాయలసీమ–2026" టైటిల్ గెలుచుకున్న బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అయ్యవారయ్య కుమార్తె డాక్టర్ హేమలత కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి ఆమెను అభినందిచారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కడప జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement