హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ బలోపేతానికి కృషిచేయాలి: ఎమ్మెల్యే

Advertisement

MBNR: ప్రజల సమస్యల పరిష్కారందిశగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రేణులు బాధ్యతగా కృషిచేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నచింతకుంటలో మండల పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెండున్నరఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ CM రేవంత్ రెడ్డి ప్రజల మన్ననలు పొందారన్నారు.

Advertisement

Advertisement