హైదరాబాద్: 28°C
వార్తలు

'పర్యాటకానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు'

Advertisement

AP: రాష్ట్రంలో పర్యాటక రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 117 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని స్పష్టం చేశారు. 1.22 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 14 అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లతో పాటు విశాఖ, అరకు, తిరుపతి సహా 7 యాంకర్ టూరిజం హబ్‌ల అభివృద్ధి చేశామన్నారు. పర్యాటకంపై కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

Advertisement

Advertisement