MDK: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 22న జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్‌కు అందజేశారు.
వార్తలు
'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
Advertisement
Advertisement
Advertisement


