నల్గొండ జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఓ పాత ఫ్లెక్సీని మార్చకుండా, అక్కడి సిబ్బంది నేరుగా సీఎం ఫొటో ఉన్న చోట.. మరో చిన్న ఫొటోను పైనుంచి అతికించేశారు. కార్యాలయ సిబ్బంది చేసిన ఈ 'సరికొత్త ప్రయోగం' సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా ఇది చర్చనీయాంశమైంది.
వార్తలు
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో సీఎం ఫొటోపై మరో చిన్న ఫొటో
Advertisement
Advertisement
Advertisement


