NGKL: వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో నడుస్తున్న పల్సర్ బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన సాయి పెద్దాపూర్ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన సాయి బైక్‌ను ఆపి దూరంగా వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే బైక్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
వార్తలు
నడుస్తున్న బైక్‌కు మంటలు.. యువకుడు సురక్షితం
Advertisement
Advertisement
Advertisement


