హైదరాబాద్: 28°C
వార్తలు

వీధి కుక్కలతో ప్రజల్లో భయాందోళన

Advertisement

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కల సంచారం పెరిగి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుంపులుగా తిరుగుతూ.. పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇటీవల పలువురు గాయపడిన నేపథ్యంలో కుక్కల నియంత్రణకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Advertisement