నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. పరీక్షను నిలిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జూన్ 21న యథావిధిగా పరీక్ష జరగనుంది. నీట్ రీ-ఎగ్జామ్‌ను నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం అందుకు నిరాకరిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.
వార్తలు
నీట్ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్
Advertisement
Advertisement
Advertisement


