హైదరాబాద్: 28°C
వార్తలు

IIMలో 'ధురంధర్' డైలాగ్‌తో మేనేజ్‌మెంట్ పాఠాలు

Advertisement

క్లిష్టమైన స్టాటిస్టిక్స్ పాఠాలను సులభంగా చెప్పేందుకు IMM అహ్మదాబాద్ ప్రొఫెసర్ ఒకరు కొత్త రూట్ ఎంచుకున్నారు. రణ్‌వీర్ 'ధురంధర్'లోని ‘లియారీని గెలిస్తే పాక్ గెలిచినట్లే’ అనే గ్యాంగ్‌స్టర్ డైలాగ్‌ను క్లాస్‌రూమ్‌లోకి తెచ్చారు. ఈ సీన్‌ ఆధారంగా రీసెర్చ్ మెథడ్స్‌లోని క్లస్టర్ శాంప్లింగ్, స్ట్రాటిఫికేషన్ భావనలను వినూత్నంగా చెప్పారు.

Advertisement

Advertisement