హైదరాబాద్: 28°C
వార్తలు

నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే లైసెన్సులు రద్దు

Advertisement

KMM: నకిలీ విత్తనాలతో రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ఎస్సై సూరజ్ అన్నారు. కొణిజర్ల మండలంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ, ఎస్సై సూరజ్ ఇవాళ పలు విత్తన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్స్ కలిగిన డీలర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే విత్తనాలు విక్రయించాలని సూచించారు.

Advertisement

Advertisement