హైదరాబాద్: 28°C
వార్తలు

వెలుగోడు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే బుడ్డా

Advertisement

NDL: వెలుగోడు గ్రామంలో శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక టిడిపి నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. రూ.3.69 కోట్లతో నూతనంగా నిర్మించబోతున్న ప్రభుత్వ అతిథి గృహ భవన నిర్మాణం కొరకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement