JN: దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ డాక్టర్ B.R అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తున్న గోప్ప నాయకులు రాహుల్ గాంధీ అని MLA కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్లో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తున్నారు: MLA
Advertisement
Advertisement
Advertisement


