W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో 'ఫ్రైడే డ్రై డే' లో భాగంగా ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం లక్ష్మీ గ్రామస్తులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. ఇళ్ల వద్ద పాత టైర్లు, చెత్త, ఆకులు ఉంచరాదని.. వాటి వల్ల దోమలు, కీటకాలు వ్యాప్తి చెందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మేల్ అసిస్టెంట్, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
బ్రాహ్మణచెరువులో 'ఫ్రైడే డ్రై డే' అవగాహన ర్యాలీ
Advertisement
Advertisement
Advertisement


