జనగామ జిల్లాకు చెందిన పలువురు నేతలు MLC తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. MLC మాట్లాడుతూ... TRP పార్టీ విధానాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని, తెలంగాణలో సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం కోసం జరుగుతున్న బహుజన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాలు కావాలన్నారు.
వార్తలు
MLC మల్లన్న సమక్షంలో పార్టీలో చేరికలు
Advertisement
Advertisement
Advertisement


