అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించి భారత్‌కు చేరుకున్న తొలి నౌకగా ‘దిశ’ రికార్డు సృష్టించింది. సుమారు 62,370 మెట్రిక్ టన్నుల LNG లోడ్‌తో ఈ భారీ నౌక గుజరాత్‌లోని దహేజ్ పోర్ట్‌కు సురక్షితంగా చేరుకుంది. హర్మూజ్ జలసంధిలో ట్రాన్సిట్ ఫీజు రద్దు నిర్ణయం తర్వాత భారత ఇంధన రంగానికి ఇది భారీ ఊరటనిచ్చింది.
వార్తలు
భారత్‌కు చేరుకున్న 'దిశ' LNG నౌక
Advertisement
Advertisement
Advertisement


