హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీ హాస్టల్‌లో వసతుల కొరతపై ఎస్ఎఫ్ఎ తీవ్ర నిరసన

Advertisement

BHPL: మహదేవపూర్ మండలంలోని బీసీ బాలుర హాస్టల్‌ను ఎస్ఎఫ్ఎ నాయకులు పరిశీలించారు. హాస్టల్‌లో బాత్రూమ్ సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపారు. కిటికీలు, తలుపుల మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతామన్నారు.

Advertisement

Advertisement