హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్‌కేబీఎం స్కూల్లో నూతన తరగతి గదులు

Advertisement

GNTR: ఎస్‌కేబీఎం స్కూల్లో రూ.65 లక్షల అభివృద్ధి పనులను కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే మాధవి ప్రారంభించారు. అదనపు గదులతో పాటు ఐటీసీ రూ.20 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్‌ను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకం మరింతగా పెరుగుతోందని పెమ్మసాని అన్నారు.

Advertisement

Advertisement